Surprise Me!

Sakshi Dhoni Emotional On MS Dhoni Retirement | మహీ.. నిన్ను చూసి గర్వపడుతున్నా..!!| Oneindia Telugu

2020-08-16 266 Dailymotion

Proud Of The Person You Are”: Wife Sakshi After MS Dhoni Retires
#Dhoni
#MsdhoniRetirement
#Dhoniretires
#Msdhoni
#MahendraSinghDhoni
#Teamindia
#Bcci
#CSK
#Chennaisuperkings

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నుంచి వీడ్కోలు పలికే వరకు ఓ సినిమాకు సరిపడే డ్రామాను తలపించింది. గోల్డెన్ డకౌట్‌తో కెరీర్ మొదలుపెట్టిన ధోనీ.. మరెవరూ ఊహించని విధంగా ఆటకు అల్విదా ఇచ్చాడు. '19:29 గంటల సమయం నుంచి నన్ను రిటైర్‌ అయినట్లుగా పరిగణించగలరు'. అని సింపుల్‌గా ఓ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Buy Now on CodeCanyon